ఇప్పటి వరకు అనేక మంది తమిళ నటులు తెలుగు లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. కొంత మంది తమిళ నటులు తాము నటించిన సినిమాలను తెలుగు లో విడుదల చేసి వాటితో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నవారు అనేక మంది ఉన్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? ఈ నటుడు ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే ఆయన తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలా ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో విడుదల అయ్యి మంచి విజయాలు అందుకోవడంతో ఈ నటుడు కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇంతకు ఆ నటుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు ... తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న జీవా. ఈయన ఇప్పటి వరకు అనేక తమిళ సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. కొంత కాలం క్రితం ఈయన నటించిన రంగం అనే సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు.

మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా జీవా కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. కానీ రంగం మూవీ తర్వాత ఆ స్థాయి విజయం ఈయనకు తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఇప్పటివరకు దక్కలేదు. ఇకపోతే ప్రస్తుతం కూడా జీవా వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: