
అంతేకాదు ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారట . కాగా ఈ సినిమాల్లో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు "రుద్ర" అంటూ బయటపడింది . అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయెల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట . మహేష్ బాబు ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే టైం లో చనిపోతాడట. ప్రజెంట్ జన్రేషన్ లో ఉండే మహేష్ బాబు మాత్రమే బ్రతికి ఉండేలా ఆయన క్యారెక్టర్ రాసుకున్నారట . గతంలో మగధీర సినిమాలో రామ్ చరణ్ ని అదే విధంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ ని ఎలా క్యారెక్టర్ పరంగా చంపేశాడో అందరికీ తెలిసిందే.
సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఆయన మహేష్ బాబును చూపించబోతున్నారట . ఇది నిజంగా మహేష్ బాబు కెరియర్ ని మలుపు తిప్పే విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు జనాలు. మొత్య్తానికి మహేష్ బాబు సినిమాని వేరే లెవల్ లో ప్లాన్ చేశాడు జక్కన్న అని అర్ధమైపోయింది. ఇక మిగిలింది పాత రికార్డ్స్ బద్ధలు అవ్వడమే ..గెట్ రెడి అంటున్నారు ఫ్యాన్స్. చూద్దాం అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో..? ఎల అభిమానులని ఆకట్టుకుంటుందో..??