చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్ బడా స్టార్ హీరో.  ఆ మాటకు వస్తే టాలీవుడ్ అంటేనే మెగాస్టార్ చిరంజీవి అని మాట్లాడుకునే స్థాయికి ఎదిగిపోయాడు.. పక్క భాష ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా సరే టాలీవుడ్ అనగానే ముందుగా అరే మెగాస్టార్ చిరంజీవి గారు ఉంటారు ఆ ఇండస్ట్రీనేగా అని మాట్లాడుకుంటూ ఉంటారు . అలాంటి ఒక క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు చిరంజీవి . అలాంటి చిరంజీవి కొడుకు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఏ రేంజ్ లో జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు .


చిరుత సినిమా మూమెంట్లో మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ పై ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశారు . కానీ అప్పటివరకు రాంచరణ్ లుక్స్ చాలా చాలా అన్ కంఫర్టబుల్గా అనిపించాయి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే సాఫ్ట్ లుక్స్ లో కనిపిస్తారు . కానీ చరణ్ మాత్రం గడ్డం పెంచుకొని ఊరని నాటు మాస్ లుక్ లోనే దర్శనమిచ్చారు. చిరుత సినిమాలో కూడా ఇంచుమించు అది లుక్స్ అలానే ఉంటాయి . కానీ ఫ్యాన్స్ బాగానే ఎంకరేజ్ చేశారు . అయితే అంతా బాగున్న చిరంజీవి - చరణ్ విషయంలో మాత్రం ఎక్కువగా భయపడింది. ఒకే ఒక్క మ్యాటర్లో అదే గొంతు.. వాయిస్ .



తన సినిమాకి తను డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ఆ గొంతు అంత పర్ఫెక్ట్ గా ఉండదు అని రాంచరణ్ వాయిస్ రఫ్ గా ఉంటుంది అని .. సినిమాకి రెండు విధాల వాయిస్ ఉంటేనే బాగా సెట్ అవుతుంది అని ..రామ్ చరణ్ ప్రతి సెంటిమెంట్ సీన్ లోను రఫ్ వాయిస్ తో డబ్బింగ్ చెప్తే ఆ సీన్స్ పండకపోవచ్చు అని భయపడ్డారట . చిరుత సినిమా టైంలో ఎమోషనల్ గా రెండు సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడ్డారట.  చిరంజీవి సినిమా అంతా చూసి కూడా చరణ్ కి నెగిటివ్ కామెంట్ చేసింది కేవలం వాయిస్ గురించి అట . ఇప్పటికీ కూడా చరణ్ వాయిస్ పై చిరంజీవి ఏదో ఒక విధంగా నెగిటివ్ కామెంట్ చేస్తూనే ఉంటారట . అంతలా రామ్ చరణ్ వాయిస్ ఓవర్ పై నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూనే వస్తూ ఉంటాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: