ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది మాత్రం అస్సలు తెలియకనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అయిపోతుంది. అది కూడా శ్రీలీలకు సంబంధించిన వార్త కావడంతో జనాలు మరీ మరీ ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనకి తెలిసిందే శ్రీలీల ఇప్పుడు తెలుగులోనూ బాలీవుడ్ లోనూ కోలీవుడ్ లోనూ జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది . అఫ్ కోర్స్ ఆమె నటించిన సినిమాలు కొన్ని కొన్ని ఫ్లాప్ అవుతున్నాయి.  అయినా సరే శ్రీలీల రేంజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు .


ఆమె బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చింది . కాగా ఇప్పుడు శ్రీలీఅలకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది . శ్రీ లీల సర్జరీ చేయించుకోబోతుందట. యస్  ప్రజెంట్ ఈఇ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . శ్రీ లీల తన లిప్స్ కి సర్జరీ చేయించుకోబోతుందట . శ్రీలీల లిప్స్ కొంచెం బ్రాడ్ గా ఉంటాయి.  తన ఏజ్ ని ఇంకా ఎక్కువగా చూపించే విధంగా ఉంటాయి. ఈ కారణంగా సోషల్ మీడియాలో చాలా చాలా ట్రోలింగ్ ఎదురుకుంటుంది.



అయితే ఆమె ఈ లిప్స్ ని చిన్నదిగా చేసుకునే సర్జరీ చేయించుకోబోతుందట . సోషల్ మీడియాలో ఈ వార్త జెట్ స్పీడ్ లో వైరల్ గా మారింది.  శ్రీలీల తప్పు చేస్తుంది అంటున్నారు ఆమె అభిమానులు. గతంలో చాలా మంది హీరోయిన్స్ ఇలా సర్జరీ చేయించుకున్నాకనే బాధలు పడ్డారు. సర్జరీ తరువాత హీరోయిన్స్ తర్వాత ఎంతలా ఇబ్బంది పడ్డారు అన్న విషయం ఆమె ఆలోచిస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీ లీల ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విధంగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా శ్రీలీల ఖాతాలో బోలెడు సినిమాలు ఉన్నాయి . బాలీవుడ్ లో ఒక సినిమా తెలుగులో మూడు సినిమాలు కోలీవుడ్లో మూడు సినిమాలు చేస్తుంది ఇప్పుడూ శ్రీలీల..!

మరింత సమాచారం తెలుసుకోండి: