సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరి స్థానం పర్ఫెక్ట్ కాదు అని మరొకసారి ప్రూవ్ కాబోతుంది.  సినిమా ఇండస్ట్రిలో లెక్కలు మారిపోతున్నాయి . ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుంది? ఎప్పుడు ఏ సినిమా ఫట్ అవుతుంది..? అనే విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా బడా బడా స్టార్ హీరో సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడం చిన్న రేంజ్ హీరో సినిమాలు హిట్ అవుతూ ఉండడం ఇందుకు బిగ్ నిదర్శనం . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ హీరో పేరుమారుమ్రోగిపోతుంది .


ఆయన మరెవరో కాదు హీరో సిద్దు జొన్నలగడ్డ.  ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.  డి జె టిల్లు సినిమా ద్వారా ఆయన పేరు ఎంతలా మారుమ్రోగిపోతుందో అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో పర్ఫెక్ట్ సిద్దు జొన్నలగడ్డ అని ..ఆయన కాకుండా మరి ఎవరు కూడా ఈ పాత్రకు సూట్ కారు అని మాట్లాడుకున్నారు . కాగా ఇప్పుడు ఇండస్ట్రిలో రౌడీ హీరో అనే ట్యాగ్ ఇప్పుడు హీరో సిద్దు జొన్నలగడ్డ ఖాతాలోకి వెళ్ళబోతుంది అనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది .



రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలు ఈ మధ్యకాలంలో ఏది హిట్ కాలేదు. అంతేకాకుండా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కొంచెం కొంచెం పడిపోతూ వస్తుంది . పైగా విజయ్ దేవరకొండ కూడా ఎక్కడ యాక్టివ్గా కనిపించడం లేదు . ఇదే మూమెంట్లో సిద్దు జొన్నలగడ్డ స్పీడ్ అప్ అవ్వడం ఆయన పేరు మారుమ్రోగిపోవడంతో రౌడీ హీరో అనే ట్యాగ్ ఈయనకి బాగుంటుందేమో అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు . అన్ని కుదిరితే రౌడీ హీరో ట్యాగ్ ఈ సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలోనే కి ఇచ్చే విధంగానే ఉన్నారు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: