మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. నాగబాబు తన టాలెంట్ తో ఎన్నో సినిమాల్లో సత్తా చాటడంతో పాటు ఎన్నో విజయాలను అందుకున్నారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన తరపున నాగబాబు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే నాగబాబు ఆస్తులకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
 
59 కోట్ల రూపాయల చరాస్తులు, 11 కోట్ల రూపాయల స్థిరాస్థులు ఉన్నాయని నాగబాబు వెల్లడించడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్, అప్పులు, బెంజ్ కారు, హ్యూందయ్ కారు, బంగారం, వజ్రాలకు సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అని చెప్పవచ్చు. నాగబాబు రాజకీయాల్లో సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
 
నాగబాబు కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. నాగబాబు రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సాధిస్తే మెగా అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే. నాగబాబు రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. నాగబాబు ఇతర సెలబ్రిటీలకు భిన్నంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.
 
నాగబాబు సరైన దారిలో అడుగులు వేస్తే మాత్రం కెరిరి పరంగా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవని చెప్పవచ్చు. నాగబాబు కూతురు నిహారిక కూడా వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. నిహారిక బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నిహారిక ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. నాగబాబు సినిమాల్లో సైతం మరింత సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ సాధించడం నాగబాబుకు సైతం ఎంతగానో ప్లస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కెరీర్ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది.








మరింత సమాచారం తెలుసుకోండి: