ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ ద్వారా గుర్తింపును సంపాదించుకొని బయటకు వచ్చాక వరస పెట్టి టీవీ షోలలో , సినిమాల్లో , వెబ్ సీరీస్లలో అవకాశాలు దక్కించుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఇకపోతే బిగ్ బాస్ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని షో నుండి బయటకు వచ్చాక వరుస పెట్టి సినిమాల్లో , వెబ్ సిరీస్లలో నటిస్తూ ఫుల్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో దివి ఒకరు. ఈమెకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటే ముందు ఎలాంటి క్రేజ్ లేదు. ఈమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటే ముందు కేవలం మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి మూవీ లో ఒక చిన్న సన్నివేశంలో కనిపించింది. దాని ద్వారా ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కాని బిగ్ బాస్ షో ద్వారా ఈమెకు సూపర్ సాలిడ్ గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో , వెబ్ సీరీస్లలో అవకాశాలు రావడం మొదలు అయింది. దానితో ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది.

ప్రస్తుతం కూడా ఈమె చాలా బిజీగా కెరీర్ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే దివి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో అనేక ఫోటోలు చాలా సందర్భాలలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని , అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ నడుము అందాలు ప్రదర్శితం అయ్యలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: