
బాలీవుడ్ రామాయణం కోసం సాయిపల్లవి ఏకంగా 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. సాయిపల్లవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. వరుస విజయాలు సైతం సాయిపల్లవికి ఒక విధంగా ప్లస్ అవుతున్నాయని చెప్పవచ్చు.
కథల విషయంలో సరైన జడ్జిమెంట్ ఉండటం కూడా సాయిపల్లవికి ఒక విధంగా ప్లస్ అవుతోందని చెప్పవచ్చు. సాయిపల్లవికి ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సక్సెస్ దక్కుతోంది. సాయిపల్లవికి కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకుండానే సాయిపల్లవి కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.
లక్ కలిసొస్తే సాయిపల్లవి బాక్సాఫీస్ వద్ద సృష్టించే సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవని చెప్పవచ్చు. సాయిపల్లవి రామాయణం సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సాయిపల్లవి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా రాబోయే రోజుల్లో ఆమెకు ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయిపల్లవి నిదానంగా సినిమాలు చేస్తున్నా మంచి ప్రాజెక్ట్స్ లో నటించడం ఆమెకు ప్లస్ అవుతోంది. సాయిపల్లవి ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారని చెప్పాలి. సాయిపల్లవి న్యాచురల్ లుక్స్ లోనే కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. హీరోయిన్ సాయిపల్లవి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.