
రామ్ చరణ్ సరసన ఒక సినిమాలో నటిస్తుంది . అదే విధంగా విజయ్ దేవరకొండ తో ఒక సినిమాకి కమిట్ అయిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో హీరోయిన్గా జాన్వికపూర్ సెలెక్ట్ అయినట్టు టాక్ వినిపిస్తుంది. జాన్వీ కపూర్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇదే మూమెంట్లో బయటపడుతున్నాయి. జాన్వికపూర్ చేత ఐటమ్ సాంగ్ చేయించాలి అనుకున్నాడట ఒక తెలుగు స్టార్ట్ డైరెక్టర్ . ఆయన మరెవరో కాదు సుకుమార్ .
ఆ సినిమా మరేంటో కాదు పుష్ప2. పుష్ప2 సినిమాలో "కిస్సిక్" సాంగ్ లో కనిపించి మెప్పించింది శ్రీలీల. అయితే ఈ పాట కోసం ముందుగా జాన్వికపూర్ ని అనుకున్నారట . ఇంటికి వెళ్లి మరి రిక్వెస్ట్ చేశారట . కానీ బోనీకపూర్ ఒప్పుకొనే ఒప్పుకోలేదట . జాన్వి కపూర్ ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతుంది . ఇలాంటి మూమెంట్లో స్పెషల్ సాంగ్ మొత్తం కెరియర్ నాశనం అయిపోతుంది . వద్దనే వద్దు అంటూ రిజెక్ట్ చేసారట . అలా ఆ పాట మిస్ చేసుకోవాల్సి వచ్చింది . కానీ సుకుమార్ దర్శకత్వంలో స్పెషల్ సాంగ్ లో నటించాలి అంటే అదృష్టం ఉండాలి అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!