
పుష్ప2 సినిమా రికార్డ్స్ బీట్ చేసే సత్తా ఉన్నా మూవీ రాజమౌళి - మహేష్ బాబు కాంబో తెరకెక్కే సినిమానే అని అంతా మాట్లాడుకున్నారు . ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి ఆ స్కోప్ ఉంది . కానీ ఈ సినిమా కన్నా కూడా ఎక్కువగా ఆస్కోప్ ఉన్న మూవీ ప్రభాస్ - సందీప్ రెడ్డివంగా కాంబోలో తెరకెక్కే మూవీ స్పిరిట్ అని మాట్లాడుకుంటున్నారు జనాలు. అన్ని కరెక్ట్ గా సెట్ అయితే మహేష్ - రాజమౌళి సినిమా కంటే ముందే స్పిరిట్ సినిమా రిలీజ్ అవుతుంది . కచ్చితంగా ఆ రికార్డ్స్ బీట్ చేసేస్తుంది ప్రభాస్ సినిమా అని మాట్లాడుకుంటున్నారు .
అంతేకాదు ప్రభాస్ తన కెరియర్ లోనే ఫస్ట్ టైం ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతూ ఉండటం కూడా హైలెట్గా మారింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు స్పిరిట్ సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డివంగా గతంలో తెరకెక్కించిన అర్జున్ రెడ్డి - యానిమల్ సినిమాలను బేస్ చేసుకుని ఈ సినిమాలో ఇలాంటి సీన్స్ రాసాడో..? ఎలా వైల్డ్ గా ప్రభాస్ ని చూపించబోతున్నాడు..? అంటూ రెబెల్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్న లుక్స్ వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి అని .. అసలు ప్రభాస్ తన కెరీయర్ లో ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ ని టచ్ చేయలేదు .. ఓ రేంజ్ లో పుష్ప2 రికార్డ్స్ బీట్ చేసే స్థాయిలో తెరకెక్కిస్తాడు అంటూ మాట్లాడుకుంటున్నారు..!!