
వాస్తవానికి రష్మిక కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది .. కన్నడలో వచ్చిన కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ వచ్చింది తెలుగులో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్లు గుర్తింపు తెచ్చుకుంది .. స్టార్ హీరోల సినిమాలో నటించి మెప్పించింది .. అలాగే పాన్ ఇండియా హీరోయిన్గా మారింది అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలతో పాన్ ఇండియ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది .. ఇక ఇప్పుడు పుష్పా 2 సినిమాలో మరోసారి భారీవిజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా రష్మిక కు తగిన భద్రతఇవ్వాలని కోరుతూ కొడవ జాతీయ మండల అధ్యక్షుడు ఎన్‌యు నాచప్ప కేంద్ర హోం మంత్రి అమిత్ షా . రాష్ట్రహోంమంత్రి పరమేశ్వర్‌లకు లేఖ రాశారు .. రష్మిక మందన్న తన కృషి మరియు అంకితభావం ద్వారా నేడు భారతీయ చిత్ర పరిశ్రమలో గొప్ప స్థానానికి వెళ్లిందని .. అలాగే రష్మిక కృషిని , ప్రగతి ని గుర్తించిని కొంతమంది అనవసరంగా ఆమెపై విమర్శలు చేస్తున్నారని .. వాటి నుంచి ఆమె ఎదుర్కొంటున్న మానసిక వేధింపులు బెదిరింపులకు అవి సమానమని ఆయన ఆరోపించాడు.
అలాగే రష్మిక మంత్రం గొప్ప నటి ఆమె సొంత ఎంపికలను స్వేచ్ఛలను మనం గౌరవించాలి .. ఒకరు సలహాలు లేదో ఒకరి ఇష్టాల ప్రకారం నడుచుకోవాలని పట్టు పట్టకూడదు అని ఆయన అన్నారు .. అలాగే కావేరి నదిని ఎంతో అమితంగా ప్రేమించే మాండ్య ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు కావేరి తల్లి ముద్దుల కూతురు ఆ ప్రాంతం గర్వించదగ్గ కూతురు రష్మిక ను విమర్శించడం ఎంతో విడ్డూరంగా ఉంది రాజ్యాంగ ఆంక్షలును కాపాడుతామని ప్రజలు ఆకాంక్షలను కాపాడుతామని ప్రమాణం చేసిన సమయంలో విమర్శించడం అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు.. మరి దీనిపై రష్మిక నుంచి కానీ రష్మికపై విమర్శలు చేస్తున్న వారి నూంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.