టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ అనన్య పాండే హిందీలో ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ ఉన్నది.తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూటకట్టకుంది. అయితే అనన్య లుక్స్, యాక్టింగ్ మాత్రం మంచి మార్కులు సంపాదించుకున్నది. మొదటి సినిమానే నెగిటివ్ ఏర్పడిన అనన్యకు తెలుగులో మళ్లీ ఆఫర్ రావడం కష్టమే అని తెలుసుకొని బాలీవుడ్ వైపుగా అడుగులు వేసేసింది. అలా గత ఏడాది కంట్రోల్ అనే చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది.

ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే నిత్యం సోషల్ మీడియాలో వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుది. నిత్యం స్నేహితులతో కుటుంబంతో కలిసి పలు ప్రాంతాలలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనన్య పాండే. అలాగే తన హాట్ ఫోటోలతో కుర్రకారులను సైతం మాయ చేస్తూ తన వైపు తిప్పుకునేలా చేస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామర్ తో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా సోషల్ మీడియాలోనే బ్లాస్ట్ అయ్యే విధంగా ఫోటోలను షేర్ చేసింది.


అనన్య పాండే తన స్నేహితులతో కలిసి బీచ్ కి వెళ్ళగా ఈ ముద్దుగుమ్మ అక్కడ దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయగా అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.. ఈ అమ్మడు ఎద అందాలు, తైస్ అందాలు, నడుము అందాలను చూపిస్తూ రెచ్చగొట్టేలా కనిపిస్తోంది.ఈ ఫోటోలకు పలు రకాల యాంగిల్స్ లో సిగ్గుపడుతూ ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన కుర్రకారుల సైతం అనన్య నిద్ర లేకుండా చేస్తూ హాట్ అందాలతో మొత్తం చూపించేస్తున్నావంటూ పలువురు నెటిజెన్స్ కుర్రకారుల సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్స్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ఉండగా మరి ఇకనైనా తెలుగులో ఏవైనా అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: