పాపం.. రాజమౌళి ఎప్పుడు ఏం చేసినా సరే అది సూపర్ సక్సెస్ అయ్యే విధంగానే ఆలోచిస్తాడు . ప్లాన్ చేస్తాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనకే బెడిసి కొట్టే విధంగా చేసేసారు.  సోషల్ మీడియా ప్రజెంట్ ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారిపోయింది . రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ట్ డైరెక్టర్ . పాన్ ఇండియా  లెవెల్ లో సినిమాలో తెరకెక్కిస్తున్న ఒక బడా డైరెక్టర్ . ప్రతి డైరెక్టర్ సినిమా తెరకెక్కిస్తే సినిమా హిట్ అవుతుందా..? ఫ్లాప్ అవుతుందా..? అనే ఒక డౌట్ ఉంటుంది .


కానీ రాజమౌళి తెరకెక్కిస్తే మాత్రం సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అని .. ఆ సినిమా ఏ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది అనేది ఎక్కువగా జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు . ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రాజమౌళి దగ్గర నుంచి అందరు వెయిట్ చేస్తున్న మూవీ మహేష్ బాబు తో తెరకెక్కించే సినిమా . ఎస్ ఎస్ ఎం బి 29 మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . అయితే ఈ సినిమా షూటింగ్ చక చకగా  కంప్లీట్ చేసేసుకుంటుంది.  రీసెంట్ గా ఈ సినిమా షూట్ నుంచి కొన్ని వీడియోస్ క్లిప్స్ లీక్ అయ్యాయి .



చాలా చాలా డిసప్పాయింట్ అయిపోతున్నాడు రాజమౌళి . ఆయన ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న షూటింగ్స్ లో మొబైల్ అలౌవ్ చేయకపోయినా కొందరు వ్యక్తులు కొన్ని టెక్నిక్స్ ద్వారా సినిమా షూటింగ్ పిక్స్ ను లీక్ చేసేస్తున్నారట . రీసెంట్ గానే షూటింగ్ స్పాట్ లో ఏ వీడియో అయితే ఆ సీన్ చిత్రీకరించే మూమెంట్లో అక్కడ ఉండే వారందరినీ సినిమా నుంచి తీసేసే విధంగా నిర్ణయం తీసుకున్నారట . కానీ ఈసారి మాత్రం పరిస్థితి మొత్తం తారుమరైపోయింది . రాజమౌళి స్వయానా అక్కడ ఉన్నా కూడా ఆ సీన్స్ బయటకు వచ్చేసేయట . అసలు ఎవరు ఇలా చేశారు..? మొబైల్స్ లేకుండా ఎలా  సీన్స్ ని షూట్ చేసి రిలీజ్ చేశారు ..? సోషల్ మీడియాలో లీక్ చేశారు అనేది క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. రాజమౌళి లీక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి..?  అని చాలా చాలా సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. రాజమౌళి కష్టపడి తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెంట పెంట  చేసేస్తున్నారు లీకు రాయళ్ళు..!

మరింత సమాచారం తెలుసుకోండి: