
ఉగాది పర్వదినాన ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ రాబోతుంది అంటూ సోషల్ మీడియా ద్వారా ఓ వార్త బయటకు వచ్చింది . అయితే ఇప్పుడు తాజాగా మరొక లీక్ సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . అల్లు అర్జున్ ఈ సినిమాలో డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట . అల్లుఅర్జున్ ఫర్ ద ఫస్ట్ టైం తన కెరియర్ లో ఇలా కనిపించబోతున్నారు . ఇప్పటివరకు అల్లు అర్జున్ ఏ సినిమాలో కూడా మెప్పించింది లేదు . అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ అల్లుఅర్జున్ కనిపించబోతూ ఉండటంతో ఈ సినిమాపై వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు .
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనాలు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా డైరెక్టర్ అట్లీ హీరోయిన్ సమంత అదే విధంగా జాన్వికపూర్ ని చూస్ చేసుకున్నారట . ఇది మొత్తం కూడా ఒక స్పై ఏజెంట్ మూవీగా తెరకెక్కబోతుందట . ఈ న్యూస్ తెలుసుకున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు . అల్లు అర్జున్ స్పై గా ఈ సినిమాలో చూడడం అంటే ఫ్యాన్స్ కి ఒక కల. ఇన్నాళ్లకు అది నెరవేరబోతుంది అంటూ సంతోషపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ అల్లు అర్జున్ డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!