ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి అనేక సినిమాలో రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కొంత మంది హీరోలకు సంబంధించిన సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి. అలా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్న హీరోలలో మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు హీరోగా రూపొందిన చాలా సినిమాలు ఇప్పటి వరకు రీ రిలీజ్ అయ్యాయి. అందులో అనేక సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి.

కొంత కాలం క్రితం మహేష్ హీరో గా రూపొందిన పోకిరి మూవీ ని రీ రిలీజ్ చేశారు. భారీ అంచనాల నడుమ రీ రిలీజ్ అయిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇక మహేష్ హీరోగా రూపొందిన ఒక్కడు మూవీ ని కూడా ఇప్పటికే రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే మహేష్ హీరో గా రూపొందిన మురారి సినిమా కూడా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ , వెంకటేష్ హీరోలుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.

సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ని తాజాగా థియేటర్లలో పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి దక్కుతుంది. అలా ఇప్పటి వరకు మహేష్ నటించిన పోకిరి , ఒక్కడు , మురారి తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నాలుగు సినిమాలు కూడా రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: