ప్రతి సంవత్సరం అనేక మంది ముద్దుగుమ్మలు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పెద్దగా విజయాలు దక్కించుకోకపోయినా మంచి గుర్తింపును దక్కించుకొని ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో నిధి అగర్వాల్ ఒకరు. ఈమె సవ్యసాచి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ తో ఈమెకు అపజయం దక్కింది. ఆ తర్వాత ఈ బ్యూటీ మిస్టర్ మజ్ను అనే సినిమాలో హీరోయిన్గా నటించగా ఆ సినిమా కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఈమె ఈస్మార్ట్ శంకర్ సినిమాలో నటించగా ... ఆ మూవీ ద్వారా ఈమెకు మంచి విజయం దక్కింది. ఆ తర్వాత కూడా ఈమె పలు సినిమాలలో నటించగా ఆ మూవీ ల ద్వారా కూడా ఈమెకు పెద్దగా విజయాలు దక్కలేదు. అయినా కూడా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. దానితో ఈమెకు వరుస పెట్టి క్రేజీ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు , ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజా సాబ్ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తోంది.

ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను భారీగానే ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: