టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటాల అనుకుంది .. కన్నడలో టాప్ హీరోయిన్ల ఒకరుగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తెలుగులో మాత్రం సరైన క్రేజ్ అందుకోలేదు .. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ సైతం తగ్గాయి .. తెలుగు లో రెండు సినిమాలు చేస్తే ఒకటే హిట్ అయింది .. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరంటే .. కన్నడలో ఈమె స్టార్ హీరోయిన్ కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ .. మొదట్లో బుల్లితెరపై అడుగు పెట్టింది పలు డాన్స్ షోలో పాల్గొని 2014 లో మిస్ ప్రెష్ ఫేస్ పోటీల్లో రన్నర్ గా నిలిచింది ..


ఇక ఇంతకీ ఈ వయ్యారి ఎవరో కనిపెట్టారా ? ఈ హీరోయిన్ మరెవరో కాదు .. ఆషికా రంగనాథ్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని బ్యూటీ .. క్రేజీ బాయ్ సినిమాతో చిత్ర‌ పరిశ్రమ లో అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్ . ఆ తర్వాత రాంబో 2 సినిమా మొదటి హిట్ను తన ఖాతాలో వేసుకుంది . తర్వాత కన్నడ లో మదగజ , అవతార పురుష , గరుడ వంటి సినిమాలో నటించి అదరగొట్టింది . అతి తక్కువ సమయంలోనే క‌న్న‌డ‌లో స్టార్‌ స్టేటస్ అందుకుంది .. అదేవిధంగా ప‌లు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో కూడా నటించింది .


కోలీవుడ్ లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది .. తెలుగులో కళ్యాణ్రామ్ హీరోగా అమీగోస్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది .. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతోఆషికా కు అంతగా క్రేజ్ రాలేదు . ఆ తర్వాత నాగార్జునకు జంటగా నా స్వామి రంగా సినిమా తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా హిట్ అయింది .. అలాగే ఆషికా నటనకు మంచి మార్కులు పడ్డాయి .. కానీ తెలుగులో మాత్రం ఎలాంటి ఆఫర్స్ రావడం లేదు .. మరి రాబోయే రోజులైనా ఈ వయ్యారి భామకు సరైన క్రేజీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: