
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 3 రోజుల్లో 4.75 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. మహేష్ ఒక్కడు మూవీ రీరిలీజ్ లో 2.54 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. టాప్ 10లో మహేష్ సినిమాలలో ఏకంగా 4 సినిమాలు ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఎస్వీ.ఎస్.సీ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూట్ మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒరిస్సాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీ ఎప్పుడు థియేటర్లలో విడుదలవుతుందో చూడాల్సి ఉంది. మహేష్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు సినిమా సినిమాకు లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు. సరైన ప్రాజెక్ట్ లను మహేష్ బాబు ఎంపిక చేసుకోవాల్సి ఉంది. మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.