తెలుగు చిత్ర పరిశ్రమ కు రాజకీయాలకు ఎప్పటి నుంచో సంబంధం ఉంది .. సినిమాల్లోకి పైకి వచ్చిన తర్వాత లేదా రిటైర్ అయిన తర్వాత అందరి చూపు రాజకీయాలని అనుకోవటం తెలిసిందే .. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఫుల్ పొలిటికల్ సీజన్ గట్టి గా నడుస్తుంది . చాలామంది రాజకీయంగా కీలకంగా ఉన్నారు .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం తెలిసిందే .. ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయన వ్యవహరిస్తున్నారు .. నందమూరి నట వారసుడు బాలకృష్ణ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు .. మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్నారు .. ఇక నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఎఫ్‌డిసి చైర్మన్ గా ఉన్నారు .. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎమ్మెల్సీ గా అవకాశం వచ్చింది ..
ఇలా టాలీవుడ్ నలుమూలల పొలిటికల్ టచ్ గట్టి గా కనిపిస్తుంది . అయితే ఈ బ్యాచ్లో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే మిస్ అయినట్టు తెలుస్తుంది .. అయితే ఆయనకు రాజ్యసభ ఫిక్స్ అయిందని టాక్ అయితే ఎప్పటి నుంచో వినిపిస్తుంది .. కళాకారుల కోటలో మెగాస్టార్ ను రాజ్యసభ సభ్యుడు గా ఎంపిక చేస్తార ని టాక్ ఉంది .. అయితే ఇదే గనక నిజమైతే టాలీవుడ్ కు పూర్తిగా పొలిటికల్ టచ్ తగిలినట్టు అవుతుంది . అయితే ఇప్పుడు ఏపీ మంత్రులు గొట్టిపాటి రవి , అనగాని సత్యప్రసాద్ , ఎంపి భరత్ కూడా టాలీవుడ్ కు చెందిన వారి లెక్కే .. ఎందుకంటే గొట్టిపాటి రవి , అనగాని సత్యప్రసాద్ టాలీవుడ్ జనాలతో చాలా ప్రత్యేక సంబంధాలు ఉన్నాయి .. ఎంపీ భరత్ సాక్షాత్తు బాలయ్య అల్లుడు .. ఇదేవిధంగా మరో అల్లుడు లోకేష్ కూడా టాలీవుడ్ కు దగ్గర బంధువే . ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు టాలీవుడ్ కు దగ్గరగా ఉన్నాయి ..