సాధారణంగా హీరో ప్రభాస్ కి కోపం రాదు . ఆ విషయం అందరికీ తెలుసు . ఆయన చాలా చాలా నెమ్మదస్తాడు. ఎంతలా అంటే ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన ఆయనను బూతు పదాలు తిట్టిన ..ఆయన మాత్రం ఏమి ఫీల్ అవ్వడు . ఏది పట్టించుకోడు . తన పని తాను చేసుకునిపోతూ ఉంటాడు . ఎదుటి వాళ్ళు వచ్చి కొట్టినా సరే ఆ విషయాన్ని పట్టించుకోకుండా నెమ్మదిగా ఉండే మనస్తత్వం కలవాడు ప్రభాస్ . ఆ విషయం కూడా అందరికీ తెలుసు. ప్రజెంట్ ప్రభాస్ పలు పాన్ ఇండియా  సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్నాడు.


అయితే అలాంటి ప్రభాస్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ అనగానే సినిమాలు గురించి ఎంతలా మాట్లాడుకుంటారో..ఆయన పెళ్లి గురించి కూడా అంతలా మాట్లాడుకుంటారు జనాలు . ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అంటూ కోట్లాదిమంది జనాలు వెయిట్ చేస్తున్నారు.  ఇంకా పక్కాగా చెప్పాలి అంటే అది ఒక ఇంటర్నేషనల్ టాపిక్ గా మారిపోయింది . కాగా ఇప్పుడు ప్రభాస్ కి సంబంధించిన ఒక హాట్ న్యూస్ వైరల్ గా మారింది. అన్ని విషయాలలో సైలెంట్ గా ఉండే ప్రభాస్  ఓ హీరోయిన్ విషయంలో మాత్రం ఫుల్ కోపంగా ఉంటారట .



ఆమె మరి ఎవరో కాదు త్రిష . గతంలో త్రిష - ప్రభాస్ ల మధ్య ప్రేమాయణం కొనసాగింది అంటూ రకరకాలుగా మాట్లాడుకున్నారు జనాలు . వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట . కృష్ణంరాజు అందుకు ఒప్పుకున్నారట.  కానీ త్రిష ప్రభాస్ తోనే కాకుండా రానా దగ్గుబాటితో కూడా ప్రేమాయణం కొనసాగించింది అంటూ అప్పట్లో టాక్ వినిపించింది . అది తెలుసుకొని ప్రభాస్ గుండె ముక్కలు అయిపోయిందని.. ఆమెకు దూరంగా ఉంటూ బ్రేకప్ చెప్పేసారు అన్న టాక్ అప్పట్లో ఎక్కువగా వినిపించింది . ఇప్పటికీ ప్రభాస్ కి త్రిష్ అంటే ఒళ్ళు మండిపోతుందట . అంతేకాదు ఆమె నటించిన సినిమాలు  టీవీలో వచ్చిన సరే అస్సలు చూడడట . ఆమె  నటించిన సినిమాలకి ప్రమోషన్స్ కి చీఫ్ గెస్ట్ గా రమ్మన్న డైరెక్టర్స్ ఎంత మంది ప్రొడ్యూసర్స్ పిలిచిన .. అయినా సరే ప్రభాస్ ఒప్పుకోనే ఒప్పుకోరట . ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: