
ఒక ఇంటర్వ్యూలో శరత్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ .. మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను సినిమాలలోకి రాకముందు తాను మొట్టమొదటిసారిగా ఒక ప్రముఖ షో కోసం తాను రోడ్డుమీద డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అంటూ వెల్లడించింది. అప్పుడు వారు తనకి 2500 ఇచ్చారని తెలిపింది. ఆ స్టేజ్ నుంచి నేను ఈ స్టేజ్ కి వచ్చాను కాబట్టే ఎప్పుడూ కూడా రోడ్డుమీద డ్యాన్స్ చేయడం తప్పుగా భావించనని అంటూ వెల్లడించింది వరలక్ష్మి. అయితే వరలక్ష్మి చెప్పిన మాటలు విని అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా వరలక్ష్మి అవకాశాల కోసం అంతపని చేసిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఇటీవలే వరలక్ష్మి నటించిన తాజా చిత్రం కూర్మనాయకి.. అలాగే మరొక హీరోయిన్ ఆనంది, శరత్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వరలక్ష్మి శరత్ కుమార్ కాంబినేషన్లో శివంగి సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ధరణి ధరన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో చాలామంది కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. పలు చిత్రాలను హీరోయిన్గా నటించిన వరలక్ష్మి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో మలుపు తిరిగే పాత్రలలో కూడా నటించి మెప్పించింది వరలక్ష్మి.