
అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా ..పాన్ ఇండియా .. పాన్ ఇండియా అంటూ బాగా మారుమ్రోగిపోతుంది . ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియా సినిమాలో నటించాలి అని పాన్ ఇండియా సినిమాలలో కనిపించాలని ఆశపడుతున్నారు . అయితే ప్రజెంట్ పాన్ ఇండియా అంటే మాత్రం బాగా అందరికి గుర్తొచ్చేది నాలుగే నాలుగు పేర్లు . చరణ్ - తారక్ - బన్నీ - ప్రభాస్ ఈ నలుగురే ఇప్పుడు గుర్తొస్తున్నారు . అయితే ఈ పాన్ ఇండియా హీరోస్ లలో ప్రభాస్ తన సినిమాలు హిట్ అయిన ఫ్లాప్ అయినా క్రేజ్ మాత్రం ఒకే లెవెల్ ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు .
ఇప్పుడు చిక్కు వచ్చింది అంతా కూడా ఈ మిగిలిన ముగ్గురు హీరోలకే. కాగా ఇలాంటి మూమెంట్లోనే రామ్ చరణ్ తీసుకున్న రాంగ్ డెసిషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో రామ్ చరణ్ ఓ సినిమాకి కమిట్ అయీ చాలా చాలా తప్పు చేశాడు అంటూ మెగా ఫాన్స్ మండిపడ్డారు . ఆ సినిమా మరేంటో కాదు "నాయక్"> ఈ సినిమాలో ఏకంగా హీరోయిన్ ఛార్మితో స్టెప్స్ వేశాడు రామ్ చరణ్ . నిజానికి ఈ సినిమాలో ముందుగా హీరోగా బన్నీను అనుకున్నారట . కానీ బన్నీ రిజెక్ట్ చేసారట .
ఆ తర్వాత తారక్ కూడా ఈ సినిమాలో హీరోగా చూపించాలి అనుకున్నారట. వాళ్ళిద్దరూ రిజెక్ట్ చేసిన కథతో అడ్డంగా బుక్ అయిపోయాడు రామ్ చరణ్ . చరణ్ ఈ కథ విన్నప్పుడు బాగానే ఉన్నా తెరకెక్కించినప్పుడు మరొకలా చూసేటప్పుడు ఇంకా ఇంకా ఇంకొకలా మారిపోయిందట. ఈ సినిమా మెగా అభిమానులకు కూడా ఏమాత్రం నచ్చలేదు. అసలు ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి..? అనేది ఇప్పటికి డౌటే. రామ్ చరణ్ లుక్స్ కూడా ఈ సినిమాలో పెద్దగా ఆకట్టుకోవు .మరీ ముఖ్యంగా అమలాపాల్ ను ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెట్టి బిగ్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు డైరెక్టర్ అంటూ ఏకేశారు జనాలు. ఈ సినిమా చేసి రామ్ చరణ్ హ్యూజ్ ట్రోళ్లింగ్ కి కూడా గురయ్యారు . ముందు తెలివితో బన్నీ సేఫ్ గా తప్పించుకుంటే రామ్ చరణ్ మాత్రం అడ్డంగా బుక్ అయిపోయాడు..!