
కానీ అందరికీ అలాంటి అవకాశాలు రావు . వచ్చినా కొంతమంది రిజెక్ట్ చేస్తూ ఉంటారు . అలాంటి లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ . ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మొదటగా ట్రెడిషనల్ పాత్రలు.. ఆ తర్వాత హాట్ పాత్రలు రెండిటిలోనూ నటించి మెప్పిస్తుంది . టిల్లు స్క్వేర్ సినిమాలో ఈమె చేసినా క్యారెక్టర్ మరి ఏ హీరోయిన్ కూడా చేయలేదు అని చెప్పడంలో సందేహం లేదు . అయితే అనుపమ పరమేశ్వరణ్ కి ఐటమ్ సాంగ్ లో నటించే ఆఫర్స్ కూడా వచ్చాయట .
కానీ అనుపమ పరమేశ్వరణ్ మొదటి నుంచి ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదట . అలా అనుపమ పరమేశ్వరన్ మిస్ చేసుకున్న పాటే ఈ "రారా రేడ్డి". మాచర్ల నియోజకవర్గం లో రారా రెడ్డి అనే పాట బాగా హిట్ అయ్యింది. అంజలి ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది . కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది . ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు . కానీ పాట మాత్రం బాగా బాగా ఆకట్టుకుంది . కాగా అనుపమ పరమేశ్వరణ్ ఈ పాట చేసుంటే మాత్రం ఆమె కెరియర్ వేరే లేవల్ లో ఉండేది అన్నారు జనాలు . కానీ అంజలి కి ఈ తర్వాత ఆమెకు ఎటువంటి బిగ్ ఆఫర్స్ రాలేదు. అలా అనుపమ ఈ పాటను వదులుకొని మంచి పని చేసింది..!