- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కాలం గడిచిపోతూ ఉంటుంది .. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలియదు . కొన్ని సంవత్సరాల కిందటి సంగతి .. నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత అతనికి అక్కినేని కుటుంబానికి చెందిన చాలా వస్తువుల్ని బహుమతుల్ని సమంత వెనక్కు పంపించినట్లు కథనాలు కూడా వచ్చాయి .. అయితే ఇందు లో నిజమెంతుందో మనకు తెలియదు .. కానీ కొన్నిటిని మాత్రం ఆమె తన దగ్గరే ఉంచుకుందనేది నిజం .  అయితే అందులో ఒకటి ఎంగేజ్మెంట్ ఉంగరం .. సమంత తో నిశ్చితార్థం జరిగినప్పుడు ఆమె వేళ్ళకి ఓ ఖరీదైన డైమండ్ రింగ్ తోటిగాడు చైతన్య .. మూడు క్యారెట్ల ప్రిన్సెస్ కట్ డైమండ్ రింగ్ ను మనం చాలా సందర్భాల్లో సమంత వేలికి బయట కనిపించింది కూడా .


ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఏమైంది ? విడాకుల తర్వాత చేతికి ఉన్న ఆ వజ్రపు ఉంగరాన్ని సమంత తీసేసిందా .. అలా తీసేసిన ఉంగరాన్ని అందమైన పెండెంట్ గామార్చుకున్నట్టు తెలుస్తుంది .. ఆ పెండెంట్‌ బంగారం చైన్ కు తగిలించి అప్పుడప్పుడు మెడలో కూడా వేసుకుంటుందట . తనకు వచ్చిన వస్తువులను మార్చుకుని వాడుకోవడం సమంతా కు ఇది తొలిసారి కాదు .. ఇక తన తెల్లటి వెడ్డింగ్ గౌను ఆమె నల్లటి బాడీ గ్రౌండ్ రష్ గా మార్చేసింది .. అప్పట్లో సోషల్ మీడియాలో దీనికి రివెంజ్ డ్రస్ అనే టాగ్‌ కూడా ఇచ్చింది . అయితే ఇలా ఎన్ని గుర్తులు మార్చుకున్న అప్పటికీ తన ఒంటి పై ఉన్న పచ్చబొట్టు ను మాత్రం ఆమె తొలగించలేక పోతుంది .. మరి ముఖ్యంగా రోమ్ము కు కాస్త కింద భాగం లో నడుమ కు పైన వేయించుకున్న నాగచైతన్య పచ్చబొట్టు ఇంకా అలానే కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: