
అయితే శ్రీ లీలా కోసం పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా క్యూ కట్టిన మూమెంట్లో రెబల్ హీరో ప్రభాస్ మాత్రం శ్రీలీల తన సినిమాలో వద్దనే వద్దు అంటూ తేల్చి చెప్పేసాడట. హైట్ పరంగా శ్రీ లీల తనకు సూట్ కాదు అని అంత యంగ్ గర్ల్ తన సినిమాలో పెట్టుకుంటే సూట్ కాకపోవచ్చు అని కూడా ఆయన డైరెక్టర్ మారుతికి "రాజా సాబ్" సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవద్దు అంటూ సజెస్ట్ చేశారట. అప్పట్లో ఈ వార్త బాగా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు మరొక హీరోయిన్ ని సైతం ప్రభాస్ దూరంగా పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
ఆమె మరి ఎవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. సాధారణంగా ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ హిట్ కొట్టినా సరే డైరెక్టర్లు అందరూ ఆ హీరోయిన్ చుట్టే తిరుగుతూ ఉంటారు . ఇప్పుడు ప్రభాస్ తో వర్క్ చేసే డైరెక్టర్ లు కూడా అదే చేస్తున్నారు . ఆయన వర్క్ చేసే ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి రష్మిక ని హీరోయిన్గా పెట్టాలి అంటూ ఆలోచిస్తున్నారట . అయితే ప్రభాస్ మాత్రం ఆమె తన సినిమాలో వద్దు అని తేల్చి చెప్పేసాడట . అయితే ఎందుకు రష్మిక తన సినిమాల్లో వద్దు అన్నాడు అనే దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు . సోషల్ మీడియా లో ప్రజెంట్ ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. కొంత మంది ప్రభాస్ తీసుకున్న డెసీషన్ నే గుడ్ అంటూ మాట్లాడుకుంటున్నారు..!