
మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - హీరో వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ ఇలా ఏ హీరోతో నటించకుండానే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా మారింది . నేషనల్ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకొని హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకు వెళ్ళిపోతుంది . బ్యాక్ టు బ్యాక్ బడా బడా మూడు హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది . ఇప్పటికే ఆ హీరోయిన్ ఎవరో మీకు అర్థమయిపోయింది అనుకుంటాను.
యస్ మీ గెస్సింగ్ నే కరెక్ట్. ఆ హీరోయిన్ మరి ఎవరో కాదు..నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. నేషనల్ లెవల్ ట్యాగ్ చేయించుకొని ఇండస్ట్రీని తన అంద చందాలతో అల్లాడించేస్తున్న రష్మిక మందన్నానే ఆ క్రేజీ బ్యూటీ. మెగా హీరోలతో సినిమాలో నటించకుండానే హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . అయితే సుకుమార్ - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ రష్మిక సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కానీ దానిపై మాత్రం అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో..????