తరుణ్..ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్ద హీరో . ఎన్ని మంచి మంచి సినిమాలల్లో నటించాడు అనేది అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా అమ్మాయిలు తరుణ్ సినిమాలను ఎక్కువగా లైక్ చేసే వాళ్ళు. ఒకప్పుడు తరుణ్ ఫోటోలు పేపర్లో పడితే.. ఆ పేపర్ క్లిప్స్ ను కట్ చేసి బుక్స్ లలో పెట్టుకునేవాళ్ళు . అలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న ఘనత తరుణ్ కి ఉదయ్ కిరణ్ కి మాత్రమే దక్కుతుంది . అయితే తరుణ్ ని ఎవరు పిలవాలి అనుకున్న సరే ముందుగా లవర్ బాయ్ లవర్ బాయ్ అంటూ పిలుస్తుంటారు .


అంత నాటి ఫెలో. కెరియర్ పీక్స్ లో ఉండగానే కొన్ని నిర్ణయాలు ఆయన తప్పుగా తీసుకొని ఆయన లైఫ్ని మిడిల్ లోనే సినిమాలు ఆపేసేలా చేసుకునేలా చేశాడు. కాగా ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే తరుణ్ అని పిలుచుకునే వాళ్ళు.  మరి ఇప్పుడు లవర్ బాయ్ అనే ట్యాగ్ ఏ హీరోకి ఇస్తే బాగుంటుంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు.  అయితే అందరికీ ఆ లవర్ బాయ్ అనే ట్యాగ్ సూట్ కాకపోవచ్చు అని .. కరెక్ట్ గా ఆ లవర్ బాయ్ అనే ట్యాగ్ సూట్ అయ్యేది రామ్  పోతినేని కే అని అంటున్నారు జనాలు.



రామ్ పోతినేని ఫ్యామిలీ పరంగా చూస్ చేసుకునే కధలు ఆయనకు బాగా సూట్ అవుతాయని . ఇప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ అనే ట్యాగ్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం అది కచ్చితంగా రామ్ పోతినేనికే ఇస్తేనే బాగుంటుంది అంటూ చెప్పుకొస్తున్నారు. రామ్ పోతినేని త్వరలోనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఉగాది సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ బయటకు రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బ్యూటి ఫుల్ హీరోయిన్ సమంత ని అనుకుంటున్నారట. ఒక్కవేళ్ల ఈ కాంబో సెట్ అయితే మాత్రం రచ్చ రంబోలానే..!

మరింత సమాచారం తెలుసుకోండి: