
అయితే ఇప్పుడు ఒక్కో సినిమాకు ఈమె మూడు కోట్ల వరకు తీసుకుంటుంది .. అలాగే ఈమె ఆస్తులు కూడా కొన్ని కోట్లలో ఉన్నాయి .. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఈమెని మించి హాట్ బ్యూటీ కూడా లేదు .. ఈ హీరోయిన్ ఎవరు అంటే .. చిత్ర పరిశ్రమలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది . ఈమె మరి ఎవరో కాదు దిశా పటాని .. ఈ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. ఈ బాలీవుడ్ హీరోయిన్ తెలుగులో లోఫర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది .. పూరి జగన్నాథ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది .
ఇక తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది .. అక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది .. కానీ ఆ సినిమాలు కూడా మీకు అంతగా కలిసి రాలేదు.. తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో నటించింది ఈ బ్యూటీ . ఇక కల్కి సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే .. ఇక అలాగే చివరగా ఈ బ్యూటీ కంగువా సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్‌గా మిగిలింది .. ఈ బ్యూటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలకు భారీ క్రేజ్ ఉంది .. సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియాకే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఈ బ్యూటీకి.