టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సూపర్ సాలిడ్ సక్సెస్ ను అందుకున్న ముద్దు గుమ్మలలో కృతి శెట్టి ఒకరు. ఈ బ్యూటీ పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా తోనే ఈమె కు బ్లాక్ బాస్టర్ విజయం కూడా దక్కింది. అలాగే ఈ మూవీ లో కృతి శెట్టి తన అందాలతో , నటనతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె ఇప్పటి వరకు అనేక సినిమా లలో నటించింది.

కానీ ఈమెకు ఉప్పెన మూవీ తర్వాత శ్యామ్ సింగరాయ్ , బంగార్రాజు సినిమాలతో మంచి విజయాలు దక్కాయి. ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి అపజయాలు దక్కాయి. ఆఖరుగా ఈమె మనమే అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే కెరియర్ ప్రారంభం నుండి వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు వెండి తెరపై సెగలు పుట్టిస్తున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. కృతి శెట్టి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: