ఇండియన్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుంచి నటాషా విడిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈమె విడిపోయినప్పటి నుంచి తన ఫిట్నెస్ పైన ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. జిమ్ కి వెళ్తూ ఎక్కువగా వ్యాయామం వంటివి చేస్తూ ఉన్నది. ఇటీవలే వరుసగా తన వ్యాయాయ వీడియోలను కూడా షేర్ చేస్తూనే ఉంది నటాషా.అయితే ఈ వీడియోలో చూసిన చాలామంది ఈమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా వ్యాయాయ కోచ్ అయిన తన స్నేహితుడు అలెగ్జాండర్ అలెగ్స్ ఇలిక్ తో కలిసి ఈమె జిమ్ చేసిన ఫోటోలను కూడా గతంలో షేర్ చేసింది.


ఇక ఇంస్టాగ్రామ్ లో అలెగ్జాండర్ తో కలిసి ఈమె షేర్ చేసిన కొన్ని వ్యాయామ ఫోటోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి.నటాషా తన 33వ పుట్టినరోజును ముంబైలో ఒక రెస్టారెంట్లో చాలా గ్రాండ్గా చేసుకున్నదట. ఈ సందర్భంగా ఆమె బ్లాక్ లెస్ దుస్తులలో నటాషా ఫోజ్ ఇచ్చిన ఫోటోలు కుర్రకారులను మరింత ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా నటాషా స్విమ్మింగ్ పూల్ నుంచి సైడ్ ట్రీట్ ఫోటోలను షేర్ చేసింది.


నటాషా బ్లాక్ స్విమ్ సూట్ ధరించి ఇచ్చిన ఫోజులు టూ హాట్ గా కనిపిస్తున్నట్టు కనిపిస్తోంది.నటాషా తన స్వేచ్ఛ జీవితాన్ని ఇలా ఎంజాయ్ చేస్తుందా అంటూ ఈ ఫోటోలు చూసిన పలువురి నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో హార్దిక్ పాండ్యాతో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసేది కాదు కానీ ఇప్పుడు బంధాలను తెంచుకొని మరి స్వేచ్ఛని ఎక్కువగా ఆస్వాదిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.2020లో హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకోగా గత ఏడాది వీరు విడాకులను ప్రకటించడం జరిగింది. ఇక వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా జన్మించారు. నటాషా పలు చిత్రాలలో ప్రత్యేకమైన పాత్రలలో కూడా నటించింది. మరి విడాకుల అనంతరం పాండ్య క్రికెట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టగా నటాషా ఇలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: