తెలుగు సినిమా పరిశ్రమలో చాలా సంవత్సరాల పాటు తిరుగులేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ముద్దు గుమ్మలలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈమె సినిమాల్లో కంటిన్యూ అయింది. కానీ వివాహం తర్వాత కొంత కాలానికి ఈమె గర్భం దాల్చడంతో సినిమాలకు కొంత కాలం పాటు దూరంగా ఉంది. కొంతకాలం క్రితం కాజల్ ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఒక బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత మళ్ళీ కాజల్ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తుంది.

కొంత కాలం క్రితం ఈమె బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. పెళ్లి తర్వాత కాజల్ జీ ఈ మూవీ ద్వారా మంచి కమర్షియల్ విజయం దక్కింది. కొంత కాలం క్రితం ఈమె సత్యభామ అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఎన్నో సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులకు కిక్ ఎక్కించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అనేక సార్లు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది.

తాజాగా కూడా కాజల్ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. కాజల్ తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ పలుచటి టైట్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: