
అలాంటి బాలయ్య పై ఒక హీరోయిన్ తో ఎఫైర్ అంటూ దారుణాతి దారుణంగా వార్తలు వినిపించాయి . అప్పట్లో నందమూరి ఫ్యాన్స్ ఆ వార్తపై మండిపడ్డారు . అయితే బాలయ్య రియల్ క్యారెక్టర్ తెలుసుకొని అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేశారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు "హనీ రోజ్". గోపీచంద్ మల్లినేని దర్శకతవంలో బాలయ్య హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సినిమా నే ఈ వీర సింహారెడ్డి . ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె హనీ రోజ్.
ఈ సినిమా షూట్ టైం లో వీళ్ల పేర్లు బాగా వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టు వీళ్ళకి సంబంధించిన ఒక ఫోటో ట్రెండ్ అవుతూ రావడంతో సోషల్ మీడియా మొత్తం వీళ్ల మధ్య ఎఫైర్ అంటూ టాక్ వైరల్ అయ్యింది. ఆ ఫోటో కాస్త సెన్సేషనల్ గా మారిపోయింది . ఈ ఇద్దరు గ్లాసులను చేత్తో పట్టుకొని డ్రింక్ తాగుతున్నట్లు ఫోజు ఇస్తారు . ఆ ఫోటో బాగా బాగా వైరల్ గా మారింది . అయితే బాలయ్య మాత్రం అటువంటి వార్తలపై ఏ విధంగా రెస్పాండ్ అవ్వలేదు . తన పని తాను చూసుకుంటూ వెళ్ళాడు. అందుకే బాలయ్య ని శభాష్ అంటూ పొగుడుతూ ఉంటారు అభిమానులు. తన పై ఎన్ని తప్పుడు వార్తలు వైరల్ అయినా సరే అలాంటివేవీ పెద్దగా పట్టించుకోడు. తాను ఏంటో తన నిజాయితీ ఏంటో జనాలకి అభిమానులకు ముందే తెలుసు అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసే క్యారెక్టర్..!