ఈ మధ్య కాలంలో స్టార్ డైరెక్టర్స్ ఇది బాగా ఎక్కువగా ఫాలో అవుతున్నారు . తమ సినిమాల విషయంలో ఎక్కువగా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు . తమ సినిమాకి కమిట్ అయ్యే హీరో లపై ఎక్కువగా ఫోకస్ చూస్తున్నారు . కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కే సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో వచ్చే సినిమాకి సంబంధించిన సీన్స్ లీక్ పై .. అదేవిధంగా మహేష్ బాబు క్యారెక్టర్ నేమ్ పై ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి .


ఈ సినిమాలో రుద్రాగ మెప్పించబోతున్నాడు మహేష్ బాబు అంటూ ఓ న్యూస్ లీక్ అయి బాగా వైరల్ గా మారింది.  అంతే కాదు ఈ సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ షేడ్స్ లో కనిపించబోతున్నారట . ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే మహేష్ బాబు క్యారెక్టర్ చనిపోతుందట . బాహుబలి - మగధీర స్టైల్ లోనే మళ్ళీ ఫాలో అవుతున్నాడు రాజమౌళి అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే ఈసారి మాత్రం రాజమౌళి - మహేష్ బాబు తో బిగ్ రిస్క్  చేయిస్తున్నాడు అంటూ తెలుస్తుంది .



మహేష్ బాబుని ఈ సినిమాలో మతిమరుపు ఉన్న క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట . పది నిమిషాలు ఆయన తర్వాత మొదటగా ఏం జరిగింది అనే విషయం మహేష్ బాబుకి అస్సలు గుర్తుండదట . అలాంటి ఒక జబ్బు మనిషిగా ఈ సినిమాలో మహేష్ బాబుని రాజమౌళి మనకి చూపించబోతున్నాడట . ఇది తెలుసుకున్న జనాలు ఫుల్ షాక్ అయిపోతున్నారు. రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుని అలాంటి క్యారెక్టర్లు చూపించబోతున్నాడు .. అసలు రాజమౌళి మనసులో దాగున్న మర్మం ఏంటి ..? ఏం చేయాలి..?  అనుకుంటున్నాడు . ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి..? అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమాలో ప్రియాంక చోప్రా  హీరోయిన్ గా కనిపించబోతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: