
అఫ్ కోర్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అదే విధంగా హింసించారు. కాగా గతంలో చాలామంది స్టార్ హీరోస్ ఇలాగే తమ కెరియర్ లో కొన్ని రాంగ్ స్టెప్స్ తీసుకున్నారు. కానీ చిరంజీవి మాత్రం సేఫ్ గా అలాంటి నింద పడకుండా తప్పించేసుకున్నాడు . గతంలో చిరంజీవి వద్దకు ఒక డైరెక్టర్ వచ్చి లావణ్య త్రిపాఠి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది మీరు హీరో అని చెప్పగానే షాక్ అయిపోయాడట . అప్పటికి లావణ్య - వరుణ్ తేజ్ లవ్ మేటర్ చిరంజీవికి తెలియనే తెలియదు. అయినా సరే ఆ మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసారట .
ఆ మూవీ మరేంటో కాదు "సోగ్గాడే చిన్నినాయన" . నాగార్జున హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మొదటగా హీరోగా చిరంజీవిని అనుకున్నారట. కానీ చిరంజీవికి ఈ కాన్సెప్ట్ అదే విధంగా ఈ కాంబినేషన్ సెట్ కాదు అని భావించే సినిమాని మొదట్లోనే రిజెక్ట్ చేసారట . అయితే ఎవరు ఊహించిన విధంగా లావణ్య మెగా ఇంటి కోడలు అయింది . ఇప్పుడు సంబంధాలు మొత్తం మారిపోయాయి . ఒకప్పుడు అలా సినిమాలో ఆమె నటించి ఉంటే మాత్రం ఖచ్చితంగా సోషల్ మీడియాలో జనాలు వీరిద్దరని ఏకేసి ఉండేవాళ్ళు. ప్రెసెంట్ లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది . చిరంజీవి తనదైన స్టైల్ సినిమాలను ఓకే చేస్తున్నాడు..!