
ఇటీవలె వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్న షాయా .. తాజాగా ఇంటర్నెట్లో షేక్ చేసే విధంగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తన భర్త మిల్లిరాన్ తో స్పెషల్ యూనిక్ ఫోటో షూట్లతో రెచ్చిపోయి మరి ఈ ముద్దుగుమ్మ పలు రకాల ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ ఈ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. డస్కి అవతార్ రివీలింగ్ అవుట్ ఫిట్ లో ఈ ముద్దుగుమ్మ చెడగొడుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు తన ఎద అందాలను , గ్లామర్ షో తో మరింత హైలెట్గా చేస్తొంది. మొత్తానికి తన ఇంట్లో హైలైట్ గా నిలుస్తూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ.
ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్ సైతం షాయా కు సరైన జోడి జేమ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది విదేశి ప్రీయుడితో రొమాన్స్ చాలా అద్భుతంగా కుదిరింది అంటూ పలు రకాల ప్రశంసలు కురిపిస్తూ ఉండాలి. మొత్తానికి తన గ్లామర్ తోనే హైలెట్గా ఆకట్టుకుంటున్న షాయా మరి రాబోయే రోజుల్లో పలు చిత్రాలలో నటించి మరింత ఆకట్టుకుంటుందేమో చూడాలి మరి. మరి మీరు కూడా ఈ ఫోటోలు చూసేయండి.