
కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ విషయంలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు . రై రై అంటూ ముందుకు వెళ్లిపోతున్నారు . అయితే రామ్ చరణ్ తన కెరీర్ లో తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ మెగా అభిమానులను ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. రాంచరణ్ ది చాలా చిన్న ఏజ్..ఇంకా ఇండస్ట్రీలో బోలెడు ఫ్యూచర్ ఉంది. అయితే రామ్ చరణ్ మాత్రం రొమాంటిక్ సన్నివేశాలలో నటించను అంటూ తెగ్గేసి చెప్పేయడం డైరెక్టర్స్ కి షాకింగ్ గా ఉందట. రంగస్థలం సినిమాలో సమంతకి లిప్ లాక్ సీన్లో నటించడమే ఆయన ఆఖరిగా చేసిన రొమాంటిక్ సీన్ .
ఆ తర్వాత ఉపాసన అలాంటి సీన్స్ చేయడానికి ఒప్పుకోలేదట . అంతేకాదు ఫ్యూచర్లో కూడా రామ్ చరణ్ రొమాంటిక్ పాత్రల్లో కనిపించడట. ఉపాసన కోసం రాంచరణ్ ఇలాంటి ఒకటి డెసీషన్ తీసుకున్నాడు . అఫ్ కోర్స్ ఇది రామ్ చరణ్ పర్సనల్ లైఫ్ కి బాగానే అనిపించిన .. ప్రొఫెషనల్ లైఫ్ కి మాత్రం కొంచెం తలనొప్పులు తీసుకురావచ్చు అంటున్నారు సినీ విశ్లేషకులు . అయితే కోటి జన్మలెత్తినా సరే ఉపాసననే రామ్ చరణ్ వైఫ్ గా రావాలి అని కోరుకుంటాడు అని అంత మంచి మనిషి ఉపాసన అని ఆమె కోసం ఇలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పులేదు అంటున్నారు మెగా ఫ్యాన్స్..!