మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి హరితేజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించింది. వాటి ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలోనే ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా ఈమె నితిన్ హీరోగా సమంత హీరోయిన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అఆ" సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది.

మూవీ మంచి విజయం సాధించడంతో హరితేజకు నటిగా మంచి క్రేజ్ కుగా ఈ సినిమా ద్వారా వచ్చింది. ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. దానితో ఈమె చాలా కాలం పాటు అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం హరితేజ కు భారీ క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈమె అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది.

తాజాగా హరితేజ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ,  వైట్ కలర్లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఫ్రంట్ , బ్యాక్ , సైడ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: