మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ నేను శైలజ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి వరస పేట్టి తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమె చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీబిలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ఈమె ఏక కాలంలో తెలుగు తో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది. తమిళ్ లో కూడా ఈమెకి మంచి విజయాలు దక్కడంతో ఈమె ఏక కాలంలో ఇటు తెలుగు , అటు తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ బేబీ జాన్ అనే సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో చాలా వరకు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటిస్తూ గ్లామర్ షో కు చాలా దూరంగా ఉంటూ వచ్చిన ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో మాత్రం తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వీలు చిక్కినప్పుడల్లా తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా కీర్తి సురేష్ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని కొన్ని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: