
ఇక దీన్ని బట్టి వాళ్ళు ఏ స్థాయిలో వైలెంట్గా ఈ సినిమాలు చేశారో అనేది చెప్పకనే చెప్పేశారు .. అయితే ఈ సినిమా ఓటీటీళ్లు విడుదలైన తర్వాత కొన్ని సన్నివేశాలను కట్ చేయాల్సి వచ్చింది . ఇక సాటిలైట్ లో మార్కోను సినిమా ప్రదర్శించకూడదు అంటూ సెన్సార్ బోర్డ్ సినిమాను తిరస్కరించింది .. ఈ సినిమాను బుల్లితెరపై చూడలేము .. అలాగే ఇలాంటి సినిమాల కు వెళ్లాలంటే కాస్త ధైర్యం ఎక్కువగా కావాలి .. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెబుతున్నామంటే ఈమధ్య కాలంలో మార్కో సినిమాకు వెళ్లి సగం అయిన తర్వాత థియేటర్ నుంచి బయటికి వచ్చారు ఒక టాలీవుడ్ హీరో .. భార్యతో పాటు ఆ సినిమాకి వెళ్లిన ఆయన సినిమా పూర్తి అవ్వకుండానే బయటికి వచ్చేసారు .. ఈ విషయాన్ని చెప్పింది కూడా మరి ఎవరో కాదు స్వయాన ఆ హీరోనే .
ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారు కదా ఇంతకీ ఆ హీరో మరి ఎవరో కాదు కిరణ్ అబ్బవరం .. మార్చి 14న దిల్ రూబా సినిమా విడుదల కానుంది ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే మార్కో సినిమా గురించి కిరణ్ చెప్పకు వచ్చాడు .. ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్య రహస్యతో కలిసి మార్కో సినిమాకు వెళ్లానని .. సినిమా సెకండాఫ్ మొదలైన కాసేపటికి థియేటర్ నుంచి బయటికి వచ్చేసాము అని చెప్పుకొచ్చాడు కిరణ్ .. గర్వవతిగా ఉన్న తన భార్య సినిమా చూడలేక పోయిందని .. వైలెన్స్ తట్టుకోలేక థియేటర్ మధ్యలోనే వెళ్లిపోయాం .. అయితే ప్రస్తుతం కిరణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.