
దానికి కారణం అందరికి తెలిసిందే. ఒక స్టార్ డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వచ్చి ఒక పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కే సినిమాను చేద్దామంటే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా రిజెక్ట్ చేసేసారట. ఈ సినిమాలో సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ని చూపించాలి అనుకున్నాడు స్టార్ డైరెక్టర్ . ఆయన మరెవరో కాదు శేఖర్ కమ్ముల . ఆ సినిమా మరేంటో కాదు "లీడర్". ఈ సినిమాలో రానా దగ్గుబాటి హీరోగా నటించాడు . అయితే ఈ సినిమాల్లో మొదటిగా జూనియర్ ఎన్టీఆర్ ని అనుకున్నారట .
కానీ పొలిటికల్ పరంగా జూనియర్ ఎన్టీఆర్ ఎటువంటి విధంగా రిస్క్ తీసుకోకూడదని .. ఈ కథను అలాగే .. ఆఫర్ ని రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి "భరత్ అనే నేను" సినిమా ఆఫర్ కూడా వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన ఈ సినిమా రిజెక్ట్ చేశాడు . జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ అంటేనే ఒక పెద్ద శత్రువుల చూస్తూ వస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ కి ఎందుకో అది నచ్చడం లేదు. ప్రెసెంట్ జూనియర్ ఎన్టీఆర్ పలు బడా పాన్ ఇండియా చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే దేవర 2 ని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . అంతే కాదు ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ లో సమ్మర్ తర్వాత జాయిన్ కాబోతున్నాడు..!