చాలా మంది ముద్దు గుమ్మలు ప్రతి సంవత్సరం సినిమా ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. ఇకపోతే పైన ఫోటో లో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె తెలుగు సినిమా పరిశ్రమ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిని కొంత కాలం క్రితమే వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరి వివాహ జీవితం కూడా ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది.

ఇప్పటికైనా పై ఫోటో లో ఉన్న చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు ... ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని , ఇక తెలుగు సినీ పరిశ్రమ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి నాగ చైతన్య ను ప్రేమించి వివాహం చేసుకున్న శోభిత ధూళిపాల. ఈ నటి ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈమె ది నైట్ మేనేజర్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఈ వెబ్ సిరీస్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.

ఈ వెబ్ సిరీస్ ద్వారా ఈమెకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈమె టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి నాగ చైతన్య ను ప్రేమించింది. వీరు వర్గాల పెద్దలను ఒప్పించి కొంత కాలం క్రితమే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది. ఇకపోతే శోభిత ఎన్నో సినిమాలలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈమెకు ఎంతో మంది అభిమానులు కూడా అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: