
చాలా చాలా మంచి హిట్స్ అందుకున్నాడు . సినీ ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసిన హిట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం వరుసగా బ్యాక్ టూ బ్యాక్ అన్ని ఫ్లాప్స్ నే ఆయన ఖాతాలో వేసుకున్నాడు . ఈ క్రమంలోనే ఫైనాన్స్ ఇబ్బందులు ఎదురుకుంటున్న కారణంగా ఆ స్టార్ హీరో ఇల్లు కూడా అమ్మేసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కోలీవుడ్ స్టార్స్ ఎవరు కూడా ఆయనకు అవకాశాలు ఇవ్వకపోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది .
ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ స్టార్ హీరో ఇల్లు అమ్మేసుకున్నాడు అన్న వార్త హైలెట్గా మారిపోయింది . అంతేకాదు ఆయనకు సినీ పరంగా ఎటువంటి స్టార్ట్స్ కూడా సపోర్ట్ చేయకపోవడం అందరికీ కొత్త డౌట్లు క్రియేట్ చేయిస్తుంది . ఎందుకని స్టార్ హీరోని అందరు దూరం పెడుతున్నారు ..? ఒకప్పుడు డైరెక్టర్లు అందరూ కూడా ఈ స్టాల్ హీరో పేరే జపం చేశారు కదా ..మరి ఇప్పుడు పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది అంటూ మాట్లాడుకుంటున్నారు . చూడాలి మరి ఈ స్టార్ హీరో ఎలా ఈ సిచువేషన్ నుంచి బయటపడతాడు అనేది..!??