నయనతార అంటే ఇష్టపడిన జనాలు ఉంటారా..? ఆఫ్ కోర్స్ ఉంటారు . అది నిజమే నయనతారను సినిమాలపరంగా లైక్ చేసే వాళ్ళు ఆమెని  పరసనల్  లైఫ్ ప్రకారం హెట్ చేసే వాళ్ళు ఉన్నారు . కాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఓ హాట్ న్యూస్ వైరల్ గా మారింది . నయనతార - సౌత్ ఇండియాలోనే ఓ క్రెజియెస్ట్ హీరోయిన్ . బడా బడా సినిమాలో నటించి స్టార్ హీరోల కన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకున్న ఘనత ఈమెకే చెందుతుంది . ప్రజెంట్ నయనతార రేంజ్ ఆ రెంజ్ లో లేదు అన్న సంగతి అందరికీ తెలిసిందే.


దానికి కారణం ఆమె వ్యక్తిగతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు . రీసెంట్ గానే హీరో ధనుష్ పై చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమెకు నెగిటివ్గా మారిపోయాయి.  బడాబడా స్టార్ దర్శకులు ఈమె కి అవకాశం ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు.  నయనతార ప్లేస్ మళ్లీ ఫస్ట్ స్థానంలోకి రావాలి అంటే ఆమె చాలా చాలా కష్టపడాలి . కాగా నయనతార గతంలో చాలామంది తెలుగు డైరెక్టర్స్ ని టార్చర్ చేసిన విషయం అందరికీ తెలిసిందే . సినిమాలపరంగా హై రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం .. సినిమాల ప్రమోషన్ కి నేను రాను అని చెప్పడం ..నయనతార మొదటి నుంచి చేస్తూనే ఉంటుంది . అయితే ఒక తెలుగు డైరెక్టర్ మాత్రం చాలా చాలా కరెక్ట్ గా..ఆమె తల పొగరు దించే విధంగా మాట్లాడేశారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.



అల్లు అర్జున్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బశ్టర్ గా నిలిచిన సినిమా జులాయి.  ఈ సినిమాలో మొదటగా హీరోయిన్గా నయనతారను అనుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . అయితే ఆమె సినిమా ప్రమోషన్స్ కి రాను అంటూ తెగ కండిషన్స్ పెట్టిందట . హై రెమ్యూనరేషన్ కావాలి అంటూ .. కొన్ని సీన్స్ మార్చాలి అంటూ గొంతెమ్మ కోరికలు కోరిందట . అయితే త్రివిక్రమ్ శ్రీనివాసరావు మాత్రం చాలా చాలా హుందాగా తన మాటల మాయను నయనతార వద్ద ప్రదర్శించారట . మేడం  మీకోసం ఈ కథను మార్చలేను మీకు తగ్గ డైరెక్టర్లు కచ్చితంగా ఉంటారు .. వాళ్లతో వర్క్ చేయండి మీ లైఫ్ బాగుంటుంది అంటూ సింపుల్ గానే నువ్వు నా సినిమాలో సెట్ అవ్వవు అంటూ ఇలియానాన్ని చూస్ చేసుకున్నారు.  ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయింది అన్న విషయం అందరికీ తెలిసిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: