తెలుగు సినీ పరిశ్రమలో సావిత్రి తర్వాత అంతటి క్రేజ్ ఉన్న వారిలో సౌందర్య పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సౌందర్య అందం అభినయంతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పటికీ ఈమె సినిమాలు బుల్లితెరపై ప్రసారమవుతున్నాయి అంటే చాలు చూడడానికి మక్కువ చూపుతూ ఉంటారు. సౌందర్య తెలుగులోనే కాకుండా కన్నడ ,తమిళ్, హిందీ వంటి ప్రేక్షకులను కూడా అలరించింది. దశాబ్దానికి పైగా ఎంతో మంది హీరోలతో ఒక వెలుగు వెలిగిన సౌందర్య ఊహించని విధంగా చిన్న వయసులోనే అర్ధాంతరంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.


సౌందర్య ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడంతో సౌందర్యతో పాటు ఈమె అన్న మరొక ఇద్దరు కూడా అక్కడికక్కడే ఖాళీ బూడిదైపోయారట. ఈ ఘటన జరిగి ఇప్పటికీ 20 ఏళ్లు అవుతూ ఉన్న ఇంకా ఈ సంఘటనని అభిమానులు సైతం మర్చిపోలేక పోతున్నారు. ఇంతకు సౌందర్య మరణించే రోజు ఏం జరిగింది హెలికాఫ్టర్ పేలడానికి గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


2004 ఏప్రిల్ 17 న సౌందర్య సెన్స్న 180 హెలిప్కార్టర్ లో బెంగళూరు నుంచి కరీంనగర్ కు వెళుతూ ఉన్నదట. అయితే ఈ హెలికాఫ్టర్ లో సౌందర్య తో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ బిజెపి కార్యకర్త రమేష్ కూడా ఉన్నారట. ఈమె బీజేపీ పార్టీ తరఫున ప్రచారానికి కరీంనగర్ కు వస్తూ ఉన్నదట. ఉదయం 11:05 నిమిషాలకు జెన్కూర్ లోని ఎయిర్ స్క్రిప్ట్ నుంచి హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయ్యిందట. హెలికాప్టర్ గాలిలో లేవడంతో కొద్దిసేపటికే సాంకేతిక లోపం వల్ల 150 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులోకి వెళ్లలేక పోయిందట. ఆ సమయంలో పైలెట్ క్రెడిట్ కార్డును కొంతవరకు ఎడమవైపు తిప్పగా ఇంజన్ పనిచేయకుండా పోయిందట. ఆ వెంటనే హెలికాప్టర్లో మంటలు చెదరేగాయి.. అలా మంటలు చెలరేగిన కొన్ని సెకన్లకే హెలికాప్టర్  రివ్వున తిరుగుతూ నేలపడి పేలిపోయింది. దీంతో అందులో ఉన్న  వారందరూ కూడా పేలిపోయారు. ఎవరి శరీర భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడం కూడా ఇబ్బందిగా మారిందట. ఇక్కడ అత్యంత విషాదకరమైన సంఘటన ఏమిటంటే సౌందర్య ఆ సమయంలో గర్భవతిగా ఉన్నదట.  ఈ విషయం ఇప్పటికీ అభిమానులను బాధిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: