ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో కేజీఆఫ్ హీరో  యాశ్‌ నటిస్తున్న టాక్సిక్ మూవీ కూడా ఒకటి .. ప్రస్తుతం ఈ మూవీ టాప్ లో ట్రెండ్ అవుతుంది .. రీసెంట్ గానే యాశ్‌ వైఫ్ రాధికా పండిట్ కి  బర్త్డే విషెస్ చెబుతూ టాక్సిక్ ను  ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .. ఒక ఈ సినిమాని ట్రెండ్‌ చేయడమే కాకుండా యాశ్‌ కి తమ మనసులో మాటను కూడా చెప్పేస్తున్నారు .. వారు ఏమి చెబుతున్నారు అంటే .. ఇప్పటికే టాక్ సిక్స్ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది ..


ఇప్పటికే హీరోయిన్ కీయార తన పార్ట్‌ కు సంబంధించిన షూటింగ్ను కంప్లీట్ చేసుకున్నారు  .. అయితే ముందుగా అనౌన్స్ చేసిన టైం కే ఈ సినిమా రిలీజ్ అయ్యే చాన్స్‌ ఉంటే ఈపాటికి సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ కావాల్సింది . కానీ అందుకు ఛాన్స్ లేదు . సో టాక్సిక్ వాయిదా పడటం పక్క అని టాక్ గా నడుస్తుంది . అయితే ఇప్పుడు సినిమా వాయిదా పడ్డ పర్వాలేదు కానీ .. టాక్సిక్ తో 2 వేల కోట్ల టార్గెట్ ను బీట్ చేయాలని అంటున్నారు అభిమానులు . మనమంటూ యుద్ధంలోకి దిగినంతవరకే రికార్డులు కనిపించాలి ... ఒన్స్ మనం అడుగుపెడితే అన్ని  బ్రేక్ కావాల్సిందనే ధీమా అభిమానుల్లో కనిపిస్తుంది ..

ఇక అదేవిధంగా ఈసారి సినిమాలో వైలెన్స్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి అని కూడా అభిమానులు హింట్ ఇస్తున్నారు .. ఇప్పటికే మార్కో సినిమాలో వైలెన్స్ ఎక్కువ కావడంతో శాటిలైట్ టెలికాస్ట్ లో ఆ సినిమాకు ఇబ్బంది వచ్చింది .. అయితే ఇప్పుడు ఈ విషయం గురించి కాస్త ఎక్కువగానే డిస్కషన్ చేస్తున్నారు నేటిజెన్లు .. ఇక మరి యాశ్‌ టాక్సిక్ సినిమా తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసి అభిమానులకు ఎలాంటి కిక్‌ ఇస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: