సిల్క్ స్మిత .. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ ఉండొచ్చు ..తోపైన హీరోయిన్స్ ఉండొచ్చు.. ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం నటనతోనే ఆకట్టుకున్న హీరోయిన్స్ కూడా ఉండొచ్చు కానీ ఏ ఒక్కరు కూడా సిల్క్ స్మిత కి దరిదాపుల్లో కూడా రాలేరు. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సిల్క్ స్మిత.  ఆమె పరసనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అందరికీ తెలిసిందే . ఆమె జీవితమే ఒక తెరిచిన పుస్తకంలా అయిపోయింది. ఆమె నటించిన సినిమాలు జనాలు ఇప్పటికి ఇట్రెస్టింగ్గా చూస్తు ఉంటారు. అయితే సిల్క్ స్మిత ప్లేస్ ని రీప్లేస్ చేయాల్సి వస్తే ఈ కాలంలో ఏ హీరోయిన్ అందుకు సూట్ అవుతుంది అన్న వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. 


చాలామంది జనాలు దీని గురించి మాట్లాడుకుంటున్నారు . అయితే ఇండస్ట్రీలో సిల్క్ స్మిత ప్లేస్ ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేరు .. ఎవ్వరు కూడా అలా ఉండలేరు అంటూ చాలామంది సిల్క్ స్మిత ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . కానీ అలా ఒకవేళ ఆమె ప్లేస్ ని రీప్లేస్ చేసే స్థాయికి వెళ్ళాలి అంటే అది కేవలం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా వల్ల మాత్రమే అవుతుంది అని .. లుక్స్ పరంగా నటనపరంగా సిల్క్ స్మిత అదే విధంగా ఊర్వశి రౌతేలా ఒకే విధంగా మ్యాచ్ అవుతారు అని  మాట్లాడుకుంటున్నారు. డ్యాన్స్ స్టెప్స్..అలాగే ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇద్దరికి బాగా మ్యాచ్ అవుతాయని మాట్లాడుకుంటున్నారు.



ఫ్యూచర్లో ఒక్క వేళ ఆ ప్లేస్ కి ఊర్వసి రౌతేలా వస్తే బాగుంటుంది అంటూ ఆశ పడుతున్నారు . చూద్దాం మరి ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో..? ప్రెసెంట్ పలు బడా సినిమాలలో నటిస్తూ బిజీగా ముందుకెళ్తుంది . అంతేకాదు అనిల్ రావిపూడి - చిరంజీవి కాంబోలో తెరకెక్కే సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించబోతుంది అంటూ టాక్ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: