
ఠాగూర్ సినిమా ఇప్పటికీ చూసిన సరే గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ . ఈ క్లైమాక్స్ సీన్ ఎంత హైలెట్గా మారిందో అందరికీ తెలుసు . కాగా ఠాగూర్ సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ ఎప్పటినుంచో మెగా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ ఠాగూర్ సినిమాకి సీక్వెల్ తెరక్కించే ఆలోచన ఎవరికీ రావడం లేదు . ఎందుకంటే ఇలాంటి సినిమాలు తెరకెక్కిస్తే మొదట కే మొసం వస్తుంది..ఆ తరువాత ఇబ్బందులకు గురయ్య సిచువేషన్ ఉంటుంది అని చాలామంది స్టార్సమాట్లాడుకున్నారు.
కాగా ఈ సినిమాకి సీక్వెల్ రావాలి అంటే కచ్చితంగా చిరంజీవి నే హీరో అయ్యి ఉండాలి అంటూ జనాలు మాట్లాడుకునేవారు . కానీ ఇప్పుడు మాత్రం ఆ టాక్ వేరేగా మారిపోయింది . ఈ వయసులో చిరంజీవి ఈ పాత్రకి న్యాయం చేయకపోవచ్చు కానీ ఆయన ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని .. సమాజానికి ఉపయోగపడే సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ చేస్తే ఇంకా బాగుంటుంది అని మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ చేత ఠాగూర్ సినిమాకి సీక్వెల్ తెరకెక్కించే డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడో..? ప్రెసెంట్ ఈ న్యూస్ మాత్రం బాగా వైరల్ గా మారింది. ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందా..? అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!