టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపదించుకున్న తెలుగు అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ గానే ఉంటుంది. అందులో ఈషా రెబ్బ ఒకరు  ఈ బ్యూటీ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది. అందులో కొన్ని మూవీలతో అద్భుతమైన గుర్తింపును కూడా సంపాదించుకుంది ఈ మధ్య కాలంలో ఈమె కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఈమె నటించీమ కొన్ని వెబ్ సిరీస్లు అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకదరణ కూడా పొందాయి.

ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి అందులో తన అందాలతో వెండి తెరపై కుర్ర కారుకు సెగలు పుట్టించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన అందాలను అనేక సార్లు ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీ ఎన్నో సందర్భాలలో తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అందులో కొన్ని సందర్భాలలో ఆమె ఫోటోలు సూపర్ గా వైరల్ కూడా అయ్యాయి.

తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ఇషా రెబ్బ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ నడుము మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: