తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్న యువ నటి మనులలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ ముద్దు గుమ్మ భీమ్లా నాయక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమె చాలా సినిమాలలో నటించగా అందులో అనేక మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈమె ఆఖరిగా తెలుగులో కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన డెవిల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ చాలా సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగారు పొందుతున్న స్వయంభు మూవీ లో హీరోయిన్గా నటిస్తోంది  అలాగే బాలకృష్ణ హీరో గా రూపొందుతున్న అఖండ 2 మూవీ లో కూడా ఈమె నటిస్తోంది. ఇలా ప్రస్తుతం ఈ బ్యూటీ చేతులో అనేక సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలను భారీ గానే ఆరబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక హాట్ లుక్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ప్రస్తుతం వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని ఉన్న ఈ నటి కి సంబంధించిన ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా సంయుక్త సినిమాల్లో సోషల్ మీడియాలో రెండింటిలో రెచ్చిపోతూ కుర్ర కారు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sm