
తాజాగా సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ విడాకులు తీసుకోబోతుంది అన్న వార్త ఎక్కువగా హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కోళివుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోయిన్ కొన్నాళ్లపాటు బాగానే ఉన్నా ఈ మధ్యకాలంలో వాళ్ల మధ్య గ్యాప్ వచ్చింది అంటూ టాక్ వినిపిస్తూ వచ్చింది. కరెక్ట్ గా వీళ్ల కి పెళ్లై రెండెళ్లు అవుతుంది. ఈ లోపే వీళ్ల మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు ఇండస్ట్రీలో నాగచైతన్య - సమంత విడాకులు ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. అదే తరహా లోనే కోలీవుడ్ లో ఈ జంట పేరు ప్రత్యేక సంపాదించుకుంది . కోలీవుడ్ ఇండస్ట్రీలోనే రొమాంటిక్ కపుల్ అంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అని తెలియడంతో జనాలు షాక్ అయిపోతున్నారు. ఇది నిజంగా నిజమేనా..? లేకపోతే జనాలు ఇలా కావాలనే ఇలా మాట్లాడుకుంటున్నారా..? దీనిపై ఎంత త్వరగా ఈ జంట స్పందిస్తే అంత బాగుంటుంది అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా సరే ఈ స్టార్ సెలబ్రిటీస్ ఇలా విడాకులు తీసుకుంటూ పోతే జనాలకి ఫ్యూచర్ లో వీళ్ల పై నమ్మకం పూర్తిగా పోతుంది అని చెప్పడంలో సందేహమే లేదు..!